కార్యాలయంలోనయినా,ఇంట్లో అయినా కొన్ని కష్టమైన పనులు,కొన్నితేలిక పనులు ఉంటాయి.ముందుగా కష్టమైన పనులు ఉదయం మొదలు పెట్టుకోవాలి.ఉదయాన్నే అటువంటి పనులు చేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది.త్వరగా పూర్తి చేయగలుగుతారు.మిగిలిన వాటిని కంగారు పడకుండా నిదానంగా చేసినా తేలికగా పనులన్నీ పూర్తవుతాయి.
No comments:
Post a Comment