సేమ్యా - 1/2 కప్పు
కారట్ తురుము - 1/2 కప్పు
ఇడ్లీ రవ్వ - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - 2 స్పూనులు
కరివేపాకు - కొంచెం
అల్లం - చిన్న ముక్క
నూనె - 1 స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :మినప్పప్పు - 1 స్పూను
ఆవాలు - 1/2 స్పూను
జీర - 1/4 స్పూను నూనె - కొద్దిగా
ఇడ్లీ పిండి :మినప్పప్పు - 1,ఇడ్లీ రవ్వ -2
కారట్ తురుము - 1/2 కప్పు
ఇడ్లీ రవ్వ - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - 2 స్పూనులు
కరివేపాకు - కొంచెం
అల్లం - చిన్న ముక్క
నూనె - 1 స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :మినప్పప్పు - 1 స్పూను
ఆవాలు - 1/2 స్పూను
జీర - 1/4 స్పూను నూనె - కొద్దిగా
ఇడ్లీ పిండి :మినప్పప్పు - 1,ఇడ్లీ రవ్వ -2
ముందు రోజు మనకు కావలసినంత ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకోవాలి.పై కొలతల ప్రకారం ఇడ్లీ రవ్వ,సేమ్యా విడిగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కాస్త నూనె పోసి స్టవ్ మీద పెట్టి వేడయ్యాక ఆవాలు,జీర,కరివేపాకువేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు,కారట్ తురుము అల్లం ముక్కలు వేసి వేయించి దించేయాలి.తరువాత ఇడ్లీ పిండిలో పెరుగు,కారట్ మిశ్రమం వేసి బాగా కలపాలి.ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి కానీ,నూనె కానీ రాసి అందులో పిండి పెట్టి ఆవిరి మీద 10 ని.లు ఉడికించాలి.అంతే రుచికరమైన సేమ్యా,కారట్ ఇడ్లీ తయారయినట్లే.మనకు నచ్చిన చట్నీతో తినవచ్చు.
Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.
ReplyDelete