గోధుమ రవ్వ - 2 కప్పులు
దోశ పిండి - 1 కప్పు
టొమాటోలు -2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
ఉప్పు - సరిపడా
జీరా -1 స్పూను
దోశ పిండి - 1 కప్పు
టొమాటోలు -2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
ఉప్పు - సరిపడా
జీరా -1 స్పూను
గోధుమ రవ్వను శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఒక గంట నానబెట్టాలి.తర్వాత రవ్వలో పచ్చిమిర్చి,టమోటాలు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.ఈమిశ్రమాన్ని దోశ పిండిలో కలపాలి.ఉల్లిపాయలు సన్నగా తరగి దోశ పిండికి కలపాలి.పెనం పై దోశ వేసి రెండు వైపులా కాలనివ్వాలి.అంతే రుచికరమైన గోధుమ రవ్వదోశ తినటానికి సిద్దమైనట్లే.కొబ్బరి పచ్చడి దీనిలోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment