శ్రీ సాయి రాం
భక్తినే మాలగా కట్టిన జయంతమ్మ మది హారతి
మా షిరిడీ సాయికి శుభహారతి
మా కన్న తండ్రికి కర్పూర హారతి "మా"
గుడిలో(ని)సాయికిదే గులాబీ హారతి
మా సద్గురువుకిదే సంపెంగ హారతి "మా"
మా చక్కని సాయికి చామంతి హారతి
మా సాయి లీలలకు లిల్లీల హారతి "మా"
పద్మ దళాక్షునికిదే పద్మాల హారతి
భక్తినే మాలగా కట్టిన మా మదిహారతి "మా"
భక్తినే మాలగా కట్టిన జయంతమ్మ మది హారతి
మా షిరిడీ సాయికి శుభహారతి
జగమేలు సాయికి జయహరతి "మా"
మదినేలు సాయికి మల్లెల హారతిమా కన్న తండ్రికి కర్పూర హారతి "మా"
గుడిలో(ని)సాయికిదే గులాబీ హారతి
మా సద్గురువుకిదే సంపెంగ హారతి "మా"
మా చక్కని సాయికి చామంతి హారతి
మా సాయి లీలలకు లిల్లీల హారతి "మా"
పద్మ దళాక్షునికిదే పద్మాల హారతి
భక్తినే మాలగా కట్టిన మా మదిహారతి "మా"
No comments:
Post a Comment