దోసకాయ - 1
సొరకాయ ముక్క - చిన్నది
వంకాయలు - 2
బెండకాయలు - 4
దొండకాయలు - 4
టమోటాలు - 4
ములక్కాడ - 1
ఉల్లిపాయ - పెద్దది
పచ్చిమిర్చి - 6
చింతపండు - పెద్ద నిమ్మకాయంత వీటన్నింటినీ మధ్యరకంగా ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి 4 స్పూనుల నూనెవేసి ఎండుమిర్చి,మినప్పప్పు,శనగపప్పు,ఆవాలు,జీరా,వెల్లుల్లి ముక్కలు,కరివేపాకు,కొత్తిమీరవేసి తాలింపు
పెట్టి ముక్కలన్నీ వేసి రెండుసార్లు త్రిప్పి చింతపండు పులుసు పిండాలి.చిన్నబెల్లం ముక్కవేస్తే బాగుంటుంది.
కుక్కర్ మూతపెట్టి 3విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేయాలి.కుక్కర్ మూత వచ్చినతర్వాత ఒక 5ని.లు స్టవ్ మీదఉంచి తీసేస్తే ఘుమఘుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ దప్పళం రెడీ.ఇది అన్నంతో చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment