మల్లిక్ కి కూతురు పుట్టింది.భార్య విచిత్రమైన మనిషి.కూతురికి ఆరునెలల వయసప్పుడు ఒకసారి మల్లిక్ మేనకోడలు ఎత్తుకుంది.మల్లిక్ భార్యకు పిల్లను ఎత్తుకోవటం ఇష్టంలేక భర్తకు పిల్లను పడిపోయేటట్లుగా ఎత్తుకుంటుందని లేనిపోని కల్పితాలు చెప్పింది.అది నిజమేననుకుని చూడకుండానే వద్దని చెప్పలేక అది క్రింద
పడిపోతే కాళ్ళు విరిగిపోయి కుంటిదయితే పెద్దయిన తర్వాత దాన్ని ఈడేర్చలేను అన్నాడు.పిల్లల్ని జాగ్రత్తగా ఎత్తుకోమని చెప్పాలి లేదంటే నా భార్యకు ఎవరూఎత్తుకోవటం ఇష్టంలేదని ముక్కుసూటిగా చెప్పొచ్చు.ఆరెండు కాకుండా ఎంతో దూరం ఆలోచనా స్రవంతి వెళ్ళిపోయింది.ఏమిటో ?విచిత్రమైన మనుషులు,మనస్తత్వాలు.

No comments:
Post a Comment