ధనియాలు - 1 1/2 రైసు కుక్కర్ గ్లాసులు
లవంగాలు - 6 గ్రా. (60 లవంగాలు )
యాలకులు - 3 ,4
దాల్చిన చెక్క - 2 1/2 గ్రా.
పైవన్నీ విడివిడిగా బాండీలో వేయించి ముందుగా ధనియాలు,తర్వాత మిగిలినవన్నీ ఒకేసారి మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి.ఒక చిన్న బేసిన్లో వేసి ఇవన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుంటే వాసన పోకుండా అయిపోయేంత వరకూ మంచి వాసన వస్తుంటుంది.ఇది వెజ్,నాన్ వెజ్ కర్రీస్ కి కూడా చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment