కావలసిన పదార్ధాలు
మెంతి ఆకు - 1 కప్పు
మినప్పప్పు - 50 గ్రా.
బియ్యం - 100గ్రా. జీరా - 1 స్పూను ఉప్పు - తగినంత
మెంతుకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.బియ్యం,మినప్పప్పు 5గం.లు నానబెట్టి కడిగి రుబ్బుకోవాలి.మెంతిఆకు,ఉప్పు,జీరా కలిపి అప్పటికప్పుడు దోసె వేసుకోవచ్చు.లేదా 7,8 గం.ల తర్వాతైనా వేసుకోవచ్చు.మెంతిఆకు తినటంవల్ల డయాబెటిస్ ఉంటే కంట్రోల్ అవుతుంది,లేదంటే రాకుండా ఉంటుంది.ఏ చట్నీతో అయినా తినవచ్చు.

No comments:
Post a Comment