గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సహజంగా వస్తుంటాయి.ఇంకా సంతానం కలగని వారిలోనయితే ఆలస్యం అయ్యే
అవకాశం ఉంటుంది.సంతానం కలిగిన వారిలోనయినా ఏవయసులోవారికయినా రావచ్చు.దీనివల్ల కడుపునొప్పి,
ఇర్రెగ్యులర్ పీరియడ్స్,ఓవర్ బ్లీడింగ్ సమస్యలు వచ్చేఅవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ నివారణకు ఈ క్రింది విధంగా ఆచరిస్తే పై ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
ఎండు ఉసిరికాయల పొడి - 100 గ్రా.
మిరియాలు - 25 గ్రా.
ఈ రెండింటిని విడివిడిగా పొడి చేసుకుని మొత్తం బాగా కలిపి ఒక సీసాలో పెట్టుకుని ఉదయం,సాయంత్రం 1/2 టీస్పూను చొప్పున 1/2 కప్పు నీళ్ళల్లో కలుపుకుని త్రాగాలి.

No comments:
Post a Comment