కారట్ - 1/4 కే .జి.
పచ్చిమిర్చి - 10
ఉప్పు - తగినంత
చింతపండు - నిమ్మకాయంత
జీరా -కొంచెం
వెల్లుల్లి - 4 రెబ్బలు
పెరుగు - తగినంత
నూనె - తాలింపుకిసరిపడా కరివేపాకు,కొత్తిమీర - కొంచెం కారట్ తురిమి ప్రక్కన పెట్టుకోవాలి.పచ్చిమిరపకాయలు వేయించి,తగినంత ఉప్పు ,
చింతపండు,జీరా,వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా అయినతర్వాత కారట్ తురుము వేసి ఒక్కసారి ఆన్
చెయ్యాలి.తర్వాత దానికి తగినంత పెరుగు కలిపి,కొత్తిమీర,కరివేపాకు,వెల్లుల్లి,దినుసులు అన్నీవేసి తాలింపుపెడితే
కారట్ పచ్చడి రెడీ.ఇది అన్నంలో,మినప గారెలకు చాలా రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment