రోహన్ స్నేహితుడు రోహిత్ వైద్య శాస్త్రం మొదటిసంవత్సరం చదువుతున్నాడు.మొదటిసంవత్సరంలోని
సబ్జెక్ట్ లు అన్నీ కష్టంగా ఉంటాయి కనుక పాసవగలనో లేదోనని కంగారుపడ్డాడు.రిజల్ట్సు వచ్చినప్పుడు తనుకూడా పాసయ్యానని తెలిసి ఆ సంతోషంలో పెద్ద గావుకేక పెట్టి ఎవరో చనిపోతే ఏడ్చినట్లు బావురుమన్నాడు.ఏమైందో అర్ధం కాక అందరూ పరుగెత్తుకొచ్చారు.ఏమైందిరా?అంటే చెప్పకుండా ఏడుస్తున్నాడు.కాసేపు శోకాలు తీసి తాపీగా నేను
పాసయ్యాను అందుకే సంతోషంతో ఏడ్చానని చెప్పాడు.ఓరి నీ సంతోషం మాటేమోగానీ మమ్మల్నందరినీ కంగారు
పెట్టేశావు కదరా! అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు.

No comments:
Post a Comment