ఒక పాతిక,ముప్పై సంవత్సరాల క్రితం పల్లెల్లో పెళ్ళిళ్ళు,ఏశుభకార్యం జరిగినా ఊరిలో కుర్రాళ్ళే వడ్డన
చేసేవాళ్ళు.అప్పటికి కాటరింగ్ సర్వీసులు లేవు కనుక స్వామికార్యం స్వకార్యం అనుకొన్నట్లు అందరూ
అన్నీ దగ్గరఉండి చూసుకునేవాళ్ళు.అందులో ఒకతను వడ్డిస్తున్నంతసేపు స్వీట్లు,తినుబండారాలన్నీతింటూ
ఉండేవాడు.అలాతింటూ ఉండటంవలన చాలా లావుగా ఉండేవాడు.అందరూ చదువుకున్న కుర్రాళ్ళే.అయినా
అందరూ వాళ్ళస్వంతపనిగానే భావించి ఉచిత సేవ చేసేవాళ్ళు.ఎప్పుడూ ఏదోఒకటి నెమరవేస్తూ ఉండే అతన్ని
అందరూ తిండిపోతు అనుకుంటారుఅని ఆట పట్టించేవారు.అతనిపేరు రమేష్ .అందరూచాటున తిండిపోతు
రమేష్,బండ రమేష్ అనేవాళ్ళు.అనతికాలంలో స్వీట్లు ఎక్కువ తినటంవలన పాపం మధుమేహంబారిన
పడ్డాడు. బాగా చదువుకొన్న వాడే తినగూడదు అనితేలిసీ తినకుండా ఉండలేకపోయేవాడు.

No comments:
Post a Comment