Monday 14 March 2016

మంచి బాక్టీరియాను పెంచే బార్లీ

                                                   బార్లీ పేరు చెప్పగానే మనకెందుకులే అది గర్బిణీ స్త్రీలకు లేదా జ్వరం వచ్చిన వాళ్లకులే అని చాలామంది అభిప్రాయపడుతుంటారు.కానీ బార్లీని అందరూ ఏదోఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.దీనిలోని పీచు పొట్టలోకి వెళ్ళగానే మంచి బాక్టీరియాను పెంచుతుంది.గుండె సంబంధిత వ్యాధులు కానీ మధుమేహం కానీ రాకుండా కాపాడుతుంది.రోజులో ఏదోఒక సమయంలో బార్లీ ఉడికించి తినటం కానీ ఆ నీళ్ళు తాగడం కానీ చేస్తుంటే రక్తంలో  చక్కర నిల్వలు తగ్గి జీవక్రియ వేగం పెరుగుతుంది.

No comments:

Post a Comment