బ్రెడ్ స్లైసెస్ - 6
పాలు - 1 కప్పు
పంచదార -75 గ్రా.
చెర్రీస్ - 6
వెనీలా ఎసెన్స్ - 1 స్పూను
కోడిగ్రుడ్లు - 2 బ్రెడ్ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో ఇవివేసి వీటిపై పాలుపోసి ప్రక్కన పెట్టాలి.కోడిగ్రుడ్లు,పంచదార,వెనీలా ఎసెన్స్ బాగా కలిపి బ్రెడ్ పైన
పోసి టిష్యూ పేపరుతో కవర్ చెయ్యాలి.కుక్కర్లో ఈ గిన్నె పెట్టి సిమ్ లో 20 ని.లు ఉడికించాలి.దించి ఒక ప్లేటులో
వేసి చెర్రీస్ తో అలంకరిస్తే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ.

No comments:
Post a Comment