అరటిపండ్ల గుజ్జు - 2 కప్పులు
మీగడ - 1/2 కప్పు
పంచదార - 2 స్పూన్లు
సన్నగా తరిగిన జీడిపప్పు - 3 స్పూన్లు
వెన్న - 2 స్పూన్లు
యాలకులపొడి - కొంచెం
వెనీలా ఎసెన్స్ - 1/4 స్పూను
వెన్న వేడిచేసి దానిలో అరటిపండ్ల గుజ్జు,మీగడ,పంచదార,యాలకులపొడి వేసి
అంటుకోకుండా ఉండేటట్లు త్రిప్పుతూ వెనీలా ఎసెన్స్ కలిపి ప్లేటుకి నెయ్యిరాసి దానిపై వేసి జీడిపప్పు చల్లి ఆరిన తర్వాత నచ్చిన షేప్ లో ముక్కలు కట్ చేసుకోవాలి.

No comments:
Post a Comment