భారతీయ సంప్రదాయమైన చీరకట్టు అంటే వీదేశాలలో ఉన్న ఆడవాళ్లకు కూడా ఎంతో ఇష్టం.దేదీప్య
విదేశాలకు వెళ్ళిన మొదట్లో దీపావళి పండుగ వచ్చింది.వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎక్కువమంది తెలుగువాళ్ళు లేరు.
దీపావళి రోజు సాయంత్రమయ్యేసరికి స్త్రీలందరూ చీర కట్టుకోవటం అంతగా రాకపోయినా అందరూ చీరలు కట్టుకుని ఒకచోట సమావేశమయ్యారు.ఒకపెద్దావిడ చీర చుట్టుకున్నట్లుగా కట్టుకుంది.దేదీప్య కనిపించేసరికి చీర బాగా కట్టుకున్నానా?అని అడిగింది.నువ్వు చీర కట్టుకున్న విధానం బాగుంది.నాకు కూడా నేర్పించమని అడిగింది.సరేనని నేర్పించింది.మాకూ భారతీయ సంప్రదాయాలంటే చాలా ఇష్టం.గణేష్ ని కూడా ఇంట్లో పెట్టుకుంటాము.దీపావళికి తప్పనిసరిగా అందరమూ చీరలు కట్టుకుంటాము.మీ స్వ్వీట్లంటే మాకు చాలా ఇష్టం అని చెప్పింది.ఈ విషయం
విన్న దేదీప్యకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగింది.

thank u
ReplyDelete