ఉపాధ్యాయ వృత్తిలోఉన్న తోటి బ్లాగర్లకు,బ్లాగ్ వీక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.విద్యార్ధి జీవితంలో గురువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ,ఈరోజుల్లో చదువు ఒక్కటే కాదు ముఖ్యం.సంస్కారం, లోకజ్ఞానాన్నికూడా నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంది గురువును మించిన శిష్యుడిగా తయారు చెయ్యటంలోనే ఉంది గొప్పతనం.
No comments:
Post a Comment