బియ్యం -1/2 కే.జి
పాలు -లీటరు
పచ్చిమిరపకాయలు -4
ఎండుమిర్చి - 2
ఆవాలు -కొంచెం,కరివేపాకు,అల్లంకొంచెం
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తాలింపుకిసరిపడా
అన్నం ఉడికించి చల్లారనివ్వాలి.పాలుకాచి గోరువెచ్చగా అయ్యేవరకూ ఆరనిచ్చి అన్నంలో పోసి పెరుగు వేసి
తోడుపెట్టాలి.5,6 గంటలు అలా ఉంచితే పాలు తోడుకుంటాయి.బాండీలోనూనె వేసి ఆవాలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప ముక్కలు,ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టి అన్నం మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఇది వేసవిలో తింటే చాలా మంచిది.

దద్దోజనం కాదండి ధధ్యోదనం అనాలి.
ReplyDeleteఈ మాట విషయంలో చాలామంది అలా పొరపాటుగా పలుకుతున్నారు!
దధిః అంటే పెరుగు.
ఓదనం అంటే అన్నం.
దధి + ఓదనం --> దధ్యోదనం (యణాదేశసంధి)
అంటే పెరుగన్నం అన్నమాటని సంస్కృతంలో బడాయిగా చెప్పటం అన్నమాట.
మీ వివరణ బాగుంది శ్యామలీయంగారు ధన్యవాదములు .వాడుకభాషలో దద్దోజనం అంటారు కనుక అలా పెట్టాను.
Delete