Thursday, 26 June 2014

ఫ్రూట్ సలాడ్

          పాలు - 1 లీటరు
          కస్టర్డ్ పౌడరు- 5 పెద్ద స్పూన్లు
          పంచదార  - 10 పెద్ద స్పూన్లు
          అరటిపండు -1 మీడియం సైజుది
          యాపిల్ -1
          మామిడి పండు-1
          ఖర్జూరాలు -4
          ద్రాక్షపండ్లు -10
         దానిమ్మ గింజలు -గుప్పెడు
                                        కొంచెం చల్లటి పాలల్లో కస్టర్డ్ పౌడరు కలిపి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.ఒక లీటరు పాలు స్టవ్ మీదపెట్టి అడుగంటకుండా మరిగించాలి. పాలు మరుగుతుండగానే పౌడరు కలిపి పెట్టుకున్న పాలను కలిపి
గడ్డకట్టకుండా బాగా కలపాలి.అడుగంటకుండా కలుపుతూ చిక్కబడ్డాక చక్కెర వేసి దించాలి.చల్లారిన తర్వాత
ఫ్రిజ్ లో పెట్టాలి.5,6 గంటలు ఫ్రిజ్ లో పెట్టినతర్వాత అప్పటికే చిన్నచిన్నగా కట్ చేసిన పండ్ల ముక్కలను కలిపి చల్లగా సర్వ్ చేయాలి.పిల్లలు,పెద్దలు కూడా అన్నిరకాల పండ్లు తిన్నట్లవుతుంది.చ్క్ల్లగా ఫ్రెష్ పండ్లముక్కలతో చాలా రుచిగా ఉంటుంది.                          

2 comments:

  1. బ్లాగ్ వేదిక మరిన్ని వినూత్నమైన ఫీచర్స్ తో తయారుకానుంది.త్వరలో సొంత డొమైన్ కూడాపొంది వెబ్సైట్ గా రానుంది.మీరు కూడా బ్లాగ్ వేదిక మెంబర్ అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాము.బ్లాగ్ వేదిక యొక్క సభ్యులను బ్లాగర్ ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో వారి పరిచయాలను బ్లాగ్ వేదిక ద్వారా అందించాలని సంకల్పించాము.దయచేసి మీరు మీ పరచయాన్ని,మీ బ్లాగ్ యొక్క ఉద్దేశ్యాన్ని,మీ బ్లాగ్ అనుభవాలను,మీ ఫొటొలను [మీకిష్టమైతేనే],ఇంకా ఏముంటే అవి,క్రింది మెయిల్ ఐడికి పంపించగలరు.
    md.ahmedchowdary@gmail.com

    www.blogvedika.blogspot.in

    ReplyDelete