గోధుమలు-1 కప్పు
పంచదార-1 కప్పు
నెయ్యి-4 స్పూన్లు
జీడిపప్పు-కొంచెం
మిటాయి రంగు-చిటికెడు
యాలకుపొడి -చిటికెడు
గోధుమలు నానబెట్టి కొంచెం నీళ్ళుపోసి మిక్సీలోచిక్కటి పాలు తీయాలి.పంచదారలో నీళ్ళుపోసి ముదురుపాకం రానిచ్చి గోధుమపాలు పోసి బాగా దగ్గరకు వచ్చేవరకూ కలపాలి. తర్వాత నెయ్యి జీడిపప్పు,యాలకుపొడి,మిటాయిరంగు వేసుకోవాలి.

No comments:
Post a Comment