1) కందిపప్పు - 1 కప్పు 2 )పెసరపప్పు - 1 కప్పు
కొత్తిమీర - 1 పెద్ద కట్ట కొత్తిమీర - 4 కట్టలు
టొమాటోలు - 4 నిమ్మకాయ - 1
ఉల్లిపాయ -1 పచ్చిమిర్చి -4
పచ్చిమిర్చి - 5
చింతపండు - కొంచెం
1)కందిపప్పు కడిగి దానిలో తరిగిన ఉల్లిపాయ ,కొత్తిమీర,టొమాటోలు, పచ్చిమిర్చి చింతపండు,ఉప్పు,కారం అన్నీవేసి సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చి మూత వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇది అన్నంలోకి,చపాతీలోకి బాగుంటుంది.మనం చెప్తే తప్ప కొత్తిమీర పప్పు అని తెలియదు.
చాల రుచిగా ఉంటుంది.
2)పెసరపప్పు కడిగి తగినంత నీరుపోసి రెండు పొంగులు రాగానే కొత్తిమీర ,పచ్చి మిర్చి సన్నగా తరిగి సిమ్ లో ఉడికించాలి.ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసి నిమ్మరసం పిండి దించేయాలి.
తర్వాత తాలింపు పెట్టాలి.ఇది అన్నంలోకి,చపాతీలోకి బాగుంటుంది.

No comments:
Post a Comment