రేసింగ్ అంటే కార్ రేసింగో,బైక్ రేసింగో అనుకుని పొరపాటు పడతాము.కానీ ఇది వేరు.కొన్ని దేశాలలో వాళ్ళ చుట్టు ప్రక్కల దేశాలనుండి ఉద్యోగాలకో,చదువుకోవడానికో వచ్చినవాళ్ళను పరిక్షించటానికి ఒకపని చెప్తారు.
వీళ్ళకు తెలియదు కదా!కొంతమంది చేస్తారు.కొంతమంది అది నాపని కాదని నేనెందుకు చేయాలి? అని ఎదురు ప్రశ్నిస్తారు.ఇక అప్పటినుండి ఎదురు చెప్పిన వాళ్ళను చిన్నపని,పెద్దపని చెప్తూ సతాయించటం మొదలుపెడతారు.
అదెలా ఉంటుందంటే ఎందుకొచ్చిన ఖర్మరా బాబూఅనుకునేలా ఉంటుంది.మీరు విదేశీయులు కదా!అందుకే అలా కొంతమంది ప్రవర్తిస్తుంటారని తోటివాళ్ళు చెప్తుంటారు.దీన్నే అక్కడివాళ్లు రేసింగ్ అంటారు.

No comments:
Post a Comment