కాబేజి - చిన్నది
ఉల్లిపాయలు - 2 పెద్దవి
పచ్చి మిర్చి - 6 పెద్దవి
అల్లం - చిన్న ముక్క
కరివేపాకు - కొంచెం
వెన్న లేక వేడి నూనె - కొంచెం
నూనె - వేయించడానికి సరిపడా ,ఉప్పు - సరిపడా
బేసన్ - 1/4 కే.జి
రైస్పిఫ్లోర్ - ఒక గుప్పెడు ముందుగా ఫుడ్ ప్రోసెసర్ లో కాబేజి,ఉల్లిపాయలు సన్నగా,పొడవుగా చేసుకోవాలి.అల్లం,పచ్చిమిర్చి నూరుకోవాలి.కరివేపాకు,ఉప్పు,వెన్న లేక వేడి నూనె వేసి బాగాకలిపి
బేసన్,రైస్ ఫ్లోర్,అల్లం,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి సరిపడా నీళ్ళు పోసి నూనెలో జారేట్లుగా కలుపుకోవాలి.బాండీలో నూనె పోసి స్టవ్ వెలిగించి నూనె కాగిన తర్వాత ఈపిండిని నూనెలో సన్నగా పడేట్లుగా వేసి వేయించి ఒక పేపర్ మీద వేయాలి.ఒక నిమిషం తర్వాత బౌల్ లో వేసుకోవాలి.నోరూరించే కాబేజీ పకోడీ రెడీ.ఇవి కరకరలాడుతూ చాలారుచిగా వెరైటీగా ఉంటాయి.ఇదే పిండితో వడలు మాదిరిగా కూడా వేసుకోవచ్చు.
గమనిక:ఈపిండిని కలిపిన తర్వాత ఎక్కువ సేపు నిల్వ పెడితే పలుచగా అవుతుంది.అప్పుడు పిండి కొంచెం వేసి కపుకోవచ్చు కానీ అప్పుడు సన్నగా రాకుండా కాబేజీ పకోడీలు లావుగా వస్తాయి.

No comments:
Post a Comment