ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళకి ఒక్కొక్కసారి విసుగ్గా అనిపిస్తుంటుంది.
అలాంటప్పుడు ఇష్టమైన పాటలు వింటూ నచ్చినట్లు నాట్యం చేసుకోవచ్చు.నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు.చక్కని పుస్తకం కొత్త ఆలోచనలకూ కారణం కావచ్చు.రోజూ చూసే ఇల్లు,వస్తువులే అయినా వాటిని మార్చేసి నచ్చినట్లుగా కొత్తతరహలో సర్దుకోవచ్చు.ఖాళీగా ఉంటే బోలెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి.సానుకూలమైన,ప్రతికూలమైన

ఆలోచనలైనా కాగితంపై రాసుకుంటే ఎవరికీ వారే తరచి చూచుకొని వారి ఆలోచనా ధోరణిలో చక్కని మార్పుని తీసుకొచ్చి లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతుంది.ఒక్కరోజైనా నచ్చినరీతిలో ఉంటే మనసుకు ఉత్సాహంగా ఉండి నూతనోత్తేజంతో కొత్త పనులు ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment