సంవత్సరమంతా పప్పులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే మార్చిలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత,అమావాస్య ముందు తెచ్చుకుని అమావాస్య ఎండలో పోసి డబ్బాలలో నిల్వపెట్టుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరమంతా పప్పులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి.పౌర్ణమి ముందు పప్పులు కొంటే అవి త్వరగా పురుగు పడతాయని పెద్దలు చెప్తుంటారు.ఏదైనా ఎండబెట్టాలంటే పౌర్ణమి ఎండకన్నాఅమావాస్య ఎండలో బాగా ఎండుతాయని అమ్మమ్మ చెప్తుంది.
No comments:
Post a Comment