బంగాళదుంపలు - 1/4 కె.జి
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
పచ్చి కొబ్బరి - 2 స్పూనులు
గసగసాల పొడి - 1/స్పూను
వేపుడు కారం - 2/స్పూనులు
గరం మసాలా - 1/2 స్పూను
గడ్డ పెరుగు - 2 గరిటెలు
నూనె - సరిపడా
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
పచ్చి కొబ్బరి - 2 స్పూనులు
గసగసాల పొడి - 1/స్పూను
వేపుడు కారం - 2/స్పూనులు
గరం మసాలా - 1/2 స్పూను
గడ్డ పెరుగు - 2 గరిటెలు
నూనె - సరిపడా
ముందుగా బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మధ్యరకం ముక్కలు కోయాలి.స్టవ్ వెలిగించి బాండీ పెట్టి సరిపడా నూనె వేసి తాలింపు దినుసులు,కరివేపాకు వేసి వేగాక పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలువేసి కొంచెం వేగాక అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.బంగాళదుంప ముక్కలు వేసి వేగుతుండగా కొబ్బరి,గసగసాలపొడి వేసి వేయించాలి.పచ్చివాసన పోయాక వేపుడుకారం వేసి,గరం మసాలా పొడి వేసి వేయించాలి.చివరగా పెరుగు వేసి,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి 2 ని.లు తిప్పాలి.అంతే రుచికరమైన, ఘుమఘుమలాడే బంగాళదుంప కుర్మా తయారయినట్లే.తినడమే తరువాయి.ఇది దేనితోనైనా బాగుంటుంది.
No comments:
Post a Comment