జమిందారుగారికి విపరీతమైన కోపంవచ్చి ఆవేశంతో ఊగిపోతూ మా అమ్మాయిని
ఇవ్వమని అడగటానికి ఎంత ధైర్యం?అంటూ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు.మధ్యలో వచ్చిన పెద్ద మనిషి ఆయన్ను శాంతపరచే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది.మీరు అన్యధా భావించకండి.విషయం చెప్పి మీకు అభ్యంతరం లేకపోతే ఆలోచించి మీ అభిప్రాయం చెప్పమన్నారని చెప్పారు.ఆలోచించనవసరం లేదు.రాణీ మాలినీ దేవికి చదువు పూర్తయ్యే వరకూ వివాహం జరిపించే యోచనలేదని చెప్పండి.మీరు ఇక దయచేయవచ్చుఅని జమిందారుగారు నిర్మొహమాటంగా,నిక్కచ్చిగా చెప్పారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
No comments:
Post a Comment