దోర జామకాయ - 1
పచ్చి మిర్చి - 10
చింతపండు - నిమ్మకాయంత
పసుపు - కొంచెం
ఉప్పు - సరిపడా
జీరా - 1 స్పూను
వెల్లుల్లి పాయ - 1/4
తాలింపుకు - అవసరమైనవి
జామకాయ ముక్కలు కోసి ఉప్పు,పసుపు వేసి ఉడికించాలి.కొంచెం నూనె వేసి పచ్చి మిర్చి వేయించాలి.ఇవన్నీ మిక్సీలో కానీ రోటిలో కానీ వేసి మెత్తగా అయిన తర్వాత చింతపండు, జీరా,వెల్లుల్లి కూడా వేయాలి.చివరగా తాలింపు పెట్టి కొత్తిమీర,కరివేపాకు కూడా వేయాలి.ఇది దోసెతో కానీ,అన్నంతో కానీ తినవచ్చు.రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment