ఒక నిమ్మకాయ రసంలో 2 స్పూన్ల కాచిన పాలు,1/4 స్పూను గంధంపొడి కలిపి ముఖానికి,మెడకు,చేతులకు పూతలా రాసి ఆరాక కడిగేయాలి.రోజుకి ఒకసారి ఇలా చేస్తుంటే చర్మంపై పేరుకున్న
మురికి తొలగిపోయి నలుపుదనం తగ్గి తేటగా కనిపిస్తుంది.
మురికి తొలగిపోయి నలుపుదనం తగ్గి తేటగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment