ధనియాలు - 1 కప్పు
మినప్పప్పు - 1/2 కప్పు
జీరా - 1/2 కప్పు కన్నా తక్కువ
వెల్లుల్లి పాయలు - 4
ఉప్పు - 1 కప్పు
కరివేపాకు - గుప్పెడు
చింతపండు - నారింజకాయంత
ఎండు మిర్చి - గుప్పెడు
ధనియాలు,మినప్పప్పు నెయ్యితో వేయించాలి.ఎండు మిర్చి నూనె లేకుండా వేయించాలి.కరివేపాకు కొద్దిగా నూనెతో వేయించుకోవాలి.ధనియాలు,మినప్పప్పు విడివిడిగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.ఎండు మిర్చి,జీరా మిక్సీలో మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లికూడా వెయ్యాలి. కరివేపాకు విడిగా,మెత్తగా పొడి చేసుకోవాలి.చింతపండు,ఉప్పు కూడా వేసి నలిగిన తర్వాత అన్నీ వేసి కలపాలి.అంతే నల్లగారం రెడీ.ఇది వేడి అన్నంలో,ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment