మంగ తాయారు రాజీ వాళ్ళింట్లో బట్టలు ఉతకటానికి వస్తుంటుంది.పెద్దగా ఈల వేస్తూ బట్టలు
ఉతుకుతూ ఉంటే వీధి మొత్తం వినిపిస్తుంది.మొదట్లో రాజీ విచిత్రంగా చూస్తుంటే మంగ తాయారు నేను ఈల వేయనిదే పని చేయలేనమ్మా! ఏమీ అనుకోవద్దు.చిన్నప్పటి నుండి అలవాటయిపోయింది అని సిగ్గుపడుతూ చెప్పింది.

No comments:
Post a Comment