మోచేతుల దగ్గర నలుపుదనం పోవాలంటే నిమ్మరసం రాసి అదే నిమ్మచెక్కతో ఒక 5 ని.లు రుద్దాలి.అలా చేస్తుంటే క్రమేపీ నలుపుదనం తగ్గుతుంది.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే నలుపుదనం కొన్నిరోజులకు పూర్తిగా తగ్గిపోతుంది.
మోచేతుల చుట్టూ గరుకుదనం కూడా ఉంటే నిమ్మరసం రాసి,పంచదార నిమ్మచెక్కపై వేసి 5 ని.లు రుద్దాలి.ఇలా చేస్తే గరుకుదనం క్రమేపీ తగ్గుతుంది.
మోచేతుల చుట్టూ గరుకుదనం కూడా ఉంటే నిమ్మరసం రాసి,పంచదార నిమ్మచెక్కపై వేసి 5 ని.లు రుద్దాలి.ఇలా చేస్తే గరుకుదనం క్రమేపీ తగ్గుతుంది.
No comments:
Post a Comment