కందిపప్పు - 1 కప్పు
ఎండు మిర్చి - 10
చింతపండు - కొంచెం
ఉప్పు - సరిపడా
వెల్లుల్లి పాయ - 1
నూనె - తగినంత
బాండీలో కొంచెం నూనె వేసి ఎండు మిర్చి,వేయించి,ప్రక్కన పెట్టుకోవాలి.తర్వాత కందిపప్పు వేయించాలి.చింతపండు నీళ్ళల్లో నానబెట్టాలి.కందిపప్పు,మిర్చి మిక్సీలో పొడి చేశాక చింతపండు,ఉప్పు,వేసి
చివరలో వెల్లుల్లి వేయాలి.ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం నూనెతోతాలింపుపెట్టాలి.కరివేపాకు,కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి సువాసనతో రుచిగా వుంటుంది.

get news live updates @ http://www.indianewsbuzz.com/
ReplyDelete