మినప్పప్పు - 1/2 కప్పు
పచ్చి శనగ పప్పు - 1/2 కప్పు
ఎండు మిరపకాయలు - గుప్పెడు
ధనియాలు - 1/2 కప్పు
కరివేపాకు - రెండు గుప్పెళ్ళు
ఉప్పు - తగినంత
చింతపండు - నిమ్మకాయంత
కొంచెం నూనెలో ధనియాలు వేగాక,మినప్పప్పు,శనగపప్పు కూడావిడి విడిగా వేయించి తీసేసి,మిరపకాయలు వేయించుకోవాలి.తర్వాత కరివేపాకు వేయించాలి.అన్నీ వేగాక ఉప్పు,తడిలేకుండా చింతపండు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి.

No comments:
Post a Comment