ఎప్పుడూ చెరగని చిరునవ్వు ముఖానికి అందం.ఆనవ్వుతోపాటు తెల్లని పలువరుస ఉంటే ఇంకా అందం.
అది మీసొంతం కావాలంటే వారానికొకసారి ఉప్పులో నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి దంతధావనం చేయండి.
దంతాలు మిలమిలా మెరుస్తాయి.
అది మీసొంతం కావాలంటే వారానికొకసారి ఉప్పులో నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి దంతధావనం చేయండి.
దంతాలు మిలమిలా మెరుస్తాయి.
No comments:
Post a Comment