పండిన మామిడిపళ్ళ గుజ్జు -2 కప్పులు
పంచదార -1 కప్పు
సిట్రిక్ యాసిడ్ - 1/2 టేబుల్ స్పూన్లు
మామిడిపళ్ళగుజ్జు తీసి దాన్ని ఒక్కనిమిషం మిక్సీలో వేసి కప్పుతో కొలుచుకోవాలి.అందులో సగం పంచదార వేయాలి. అడుగు మందంగా ఉన్నసాస్ పాన్ లో గుజ్జు,పంచదార వేసి స్టవ్ మీద పెట్టి గరిటెతో ఆపకుండా త్రిప్పాలి.బాగా చిక్కబడిన తర్వాత దించి చల్లారిన తర్వాత సిట్రిక్ యాసిడ్ కలిపి తడిలేని జార్ లోకానీ,సీసాలోకానీ
వేసి మూతపెట్టాలి.

బ్లాగ్ వేదికతో ఉన్న మీ అనుబంధానికి మేము చాలా సంతోషిస్తున్నాము.మీ బ్లాగులో బ్లాగ్ వేదిక లోగో ధరించి మద్దతు పలకవల్సిందిగా కోరుచున్నాము.
ReplyDeleteఇట్లు-బ్లాగ్ వేదిక టీం.
http://blogvedika.blogspot.in/
లంకె వేయుటకు:http://blogsvedika.blogspot.in/p/blog-page.html