మినప్పప్పు - 1 కప్పు
పచ్చి శనగపప్పు - 1 కప్పు
పెసరపప్పు - 1/2 కప్పు
పెద్దఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 6
పుదీనా -ఒక కట్ట
కొత్తిమీర -చిన్నవి 2 కట్టలు
కరివేపాకు - గుప్పెడు
అల్లం కొంచెం,నూనె సరిపడా
పప్పులన్నీ నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.ఆతర్వాత కడిగిపప్పులన్నీ,అల్లం మిక్సీలో వేసి గట్టిగా కచ్చాపచ్చగా అంటే బాగా మెత్తగా అవకుండా పలుకుగా ఉండాలి.తర్వాత పుదీనా,కొత్తిమీర,కరివేపాకు
సన్నగా తరిగి,ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలోకలపాలి.
అరచేతిలో చిన్నగా పిండితో గుండ్రంగా అంచులు కొంచెం పలుచగా మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉండేలా చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగనిచ్చి తీయాలి.ఘుమఘుమలాడే మసాలా వడలు రెడీ.కొబ్బరి చట్నీ,వేరుసెనగ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment